ఏపీలో ప్రజలకు భారీ ఊరట?.. విద్యుత్ ఛార్జీలపై కీలక అప్డేట్!

1 month ago 4
Andhra Pradesh Discoms Submits ARR Report: ఏపీలో డిస్కంలు 2025-26 సంవత్సరానికి వార్షికాదాయ నివేదిక (ఏఆర్‌ఆర్‌)ను రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ)కి అందజేశాయి. ఈ రిపోర్టులో విద్యుత్‌ చార్జీల పెంపును అవి ప్రతిపాదించలేదు. 2025-26లో రూ.58,868.52 కోట్లు కావలసి ఉండగా.. రూ.44,185.28 కోట్ల ఆదాయమే వస్తుందని.. రూ.14,683.24 కోట్ల లోటు ఉంటుందని పేర్కొన్నాయి. లోటు ఉన్నా.. వినియోగదారులపై చార్జీల భారం మోపలేదు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article