ఏపీలో ప్రైవేట్ కాలేజీలకు హెచ్చరిక.. విద్యార్థుల్ని ఇబ్బంది పెడితే జరిమానా, గుర్తింపు రద్దు

1 hour ago 1
AP Higher Education Fee Panel Warns Private Colleges: అదనపు ఫీజులు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని ప్రైవేట్ కాలేజీలను ఉన్నత విద్య ఫీజు నియంత్రణ, పర్యవేక్షణ కమిటీ కార్యదర్శి హెచ్చరించారు. అడ్మిషన్ల సమయంలో, కోర్సు పూర్తయిన తర్వాత ఒరిజినల్‌ సర్టిఫికెట్లు నిలిపివేయకూడదన్నారు. విద్యార్థులకు సంబంధించిన సర్టిఫికెట్లను పరిశీలించి తిరిగి ఇచ్చేయాలని.. ఈ విషయంలో ఉల్లంఘనలకు పాల్పడే సంస్థలకు జరిమానాలు విధిస్తామన్నారు. అవసరమైతే ప్రైవేట్ కాలేజీల అఫిలియేషన్‌ను ఉపసంహరించుకుంటామని హెచ్చరించారు.
Read Entire Article