అనకాపల్లి జిల్లాలోని బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ విస్తరించనున్నారు. కొత్తగా రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ క్యాంపస్ ఏర్పాటు కోసం ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ నేపథ్యంలో 148 హెక్టార్ల భూమిని కేటాయించాలంటూ సంస్థ తరుఫున ఎక్స్‌పర్ట్ అప్రైజల్ కమిటీ.. ఏపీ ప్రభుత్వాన్ని కోరింది. ఇప్పటికే 3 వేల ఎకరాల భూమిని సేకరించారు. దీనికి అదనంగా మరో 148 హెక్టార్ల భూమిని కేటాయించాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరింది.