AP 11 Companies Decreased Liquor Rates: ఏపీలో మందుబాబులు ఎగిరి గంతేసే వార్త చెప్పాయి కంపెనీలు.. ఈమేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 11 కంపెనీల వరకు మద్యం బేస్ ప్రైస్‌ను తగ్గించాయి. తగ్గించిన ధరలతో మందుబాబులకే పండగే అని చెప్పాలి. అంతేకాదు ఇటీవల కొన్ని కంపెనీలు కూడా మద్యం షాపుల్ని తగ్గించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా 11 కంపెనీలు బేసిక్ ప్రైస్‌ను తగ్గించాయి.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.