Reducing Liquor Prices In Andhra Pradesh: ఏపీలో మందుబాబులకు తీపికబురు.. రాష్ట్రంలో మద్యం ధరలను తగ్గించడానికి మూడు మద్యం కంపెనీలు ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రముఖ సంస్థల ప్రతిపాదనలకు ఎక్సైజ్ శాఖ ఆమోదం తెలపగానే.. తగ్గించిన ధరలు అమల్లోకి వస్తాయి. ప్రస్తుతం మద్యం షాపుల్లో పాత ధరలతో ఉన్న బాటిళ్లను అవే ధరలకే అమ్ముతారు.. కొత్తగా వచ్చే వాటికి తగ్గించిన ధరలతో అమ్ముతారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.