ఏపీలో మరో కొత్త క్రికెట్ స్టేడియం రెడీ.. ఈ నెలలోనే ప్రారంభం!

2 weeks ago 5
Tirupati Cricket Stadium Inaugurate On April 15th: తిరుపతిలోని గొల్లవానిగుంటలో జాతీయ ప్రమాణాలతో క్రికెట్‌ స్టేడియం సిద్ధమైంది. ప్రస్తుతం పనులు చివరి దశలో ఉన్నాయి.. అయితే ఈ నెల 15న స్టేడియాన్ని ప్రారంభించనున్నారు. స్టేడియంలో టర్ఫ్‌లు, స్కోర్ బోర్డులు, ఎల్ఈడీ స్క్రీన్‌లు ఏర్పాటు చేస్తున్నారు. క్రికెటర్లకు మెరుగైన సౌకర్యాలు కల్పించేలా పనులు చేపట్టారు. ఈ స్టేడియంలో రంజీ మ్యాచ్‌లను నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article