గాదె సాయికృష్ణ డెత్‌: వైసీపీ ఎంపీ ప్రైవేట్ పిటిషన్‌పై హైకోర్టు స్టే

1 hour ago 1
కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో గాదె సాయికృష్ణ కస్టోడియల్ డెత్ చెందారనే ఆరోపణలతో ఇప్పటికే సిట్ దర్యాప్తు ముమ్మరం చేసిన వేళ.. వైసీపీ ఎంపీ గురుమూర్తి కూడా హైకోర్టులో ప్రైవేట్ పిటిషన్‌ వేసిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు స్టే విధించింది. ఒకవైపు సిట్ దర్యాప్తు చేస్తుండగా.. మరోవైపు విజయవాడ కోర్టు ప్రైవేట్ ఫిర్యాదుపై విచారించడం ఆమోదయోగ్యం కాదని తేల్చి చెప్పింది. విచారణను ఆరు వారాలకు వాయిదా వేస్తూ న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వై. లక్ష్మణరావు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు.
Read Entire Article