రాయలసీమ రైతులకు గుడ్ న్యూస్.. ఉద్యాన పంటలకై మీ కోసమే ప్రభుత్వం కొత్త విధానం

1 hour ago 1
రాయలసీమలో ఉద్యాన రైతులకు మరింత ఆదాయ మార్గాలు చేకూర్చేలా అధికారులు నూతన విధానాలను అవలంబిస్తున్నారు. రాయలసీమ ఉద్యాన అభివృద్ధి పథకం ద్వారా రైతుల ఆదాయం పెంచే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించారు. ఈ మేరకు శ్రీసత్యసాయి జిల్లా ఉద్యానశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించింది. కేనోపీ యాజమాన్యం అమలు చేయడం, ఆ తర్వాత పంట
Read Entire Article