తిరుమలలో కారు పార్క్ చేస్తున్నారా? అయితే జాగ్రత్త.. మీరే టార్గెట్!

1 hour ago 1
శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు కారులోనే తమ వస్తువులను వదిలేసి దర్శనానికి వెళ్తుంటారు. అలాంటి వాహనాలను టార్గెట్ చేసి అందులో విలువైన వస్తువులను చోరీ చేస్తున్న వ్యక్తిని తిరుమల టూటౌన్ పోలీసులు అరెస్టు చేశారు. నగదు, ల్యాప్‌టాప్‌లు, యాపిల్ ఐ ఫోన్లు, యాపిల్ వాచ్‌లు చోరీ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడి నుంచి ఆ వస్తువులను రికవరీ చేసినట్లు వెల్లడించారు. తిరుమలకు వెళ్లే భక్తులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే సమాచారం అందించాలని చెప్పారు.
Read Entire Article