తెలంగాణలో ఈ నెల 24 నుంచి ఆటోలు, క్యాబ్‌లు బంద్.. హైదరాబాద్‌ను దిగ్బంధం చేస్తామని హెచ్చిరిక

1 hour ago 1
Telangana Auto Cab Drivers Bandh From August 24: తెలంగాణలో ఈ నెల 23వ తేదీ అర్ధరాత్రి నుంచి ఆటోల నిరవధిక బంద్‌ నిర్వహిస్తామని ఆటో, క్యాబ్ యూనియన్ల జేఏసీ నేతలుప్రకటించారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఆటో, యాప్ ఆధారిత డ్రైవర్ల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఆటో, క్యాబ్‌, వ్యాన్‌, డ్రైవర్ల న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన సదస్సులో ఈ నిర్ణయం
Read Entire Article