ఏపీలో మరో కొత్త పథకం.. ఏడాదికి 500 మందికి, ఒక్కొక్కరికి రూ.2 లక్షల వరకు ఖర్చు

4 days ago 4
ముస్లిం విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం ఏపీ ప్రభుత్వం 'తలీమ్‌-ఇ-హునార్‌' పథకాన్ని ప్రకటించింది. దీని ద్వారా ఏటా 500 మందికి వక్ఫ్ బోర్డు నిధులతో కార్పొరేట్ కళాశాలల్లో ఉచిత ఇంటర్మీడియట్, జేఈఈ, నీట్ శిక్షణ ఇస్తారు. మెరిట్ టెస్ట్ ద్వారా విద్యార్థుల ఎంపిక జరుగుతుంది. ఒక్కొక్కరిపై రూ. 2 లక్షల వరకు వెచ్చించనున్నారు. వక్ఫ్ స్థలాల్లోని కళాశాలల్లోనూ ఉచిత సీట్లు కేటాయించాలని నిర్ణయించారు. మైనారిటీల ఉన్నత విద్యకు ఈ పథకం పెద్దపీట వేయనుంది.
Read Entire Article