Palasa Railway Flyover Works Rdo Orders: ఏపీలో హైవేలు, ఫ్లై ఓవర్ల పనుల్ని కూటమి ప్రభుత్వం వేగవంతం చేయిస్తోంది. నిధుల విడుదలతో పాటుగా ఇతర అంశాలపై ఫోకస్ పెట్టింది. అయితే శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వే ఫ్లైఓవర్‌పై ఆర్డీవో కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎంతోకాలంగా ఈ పనులు పెండింగ్ పడుతూ వస్తున్నాయి.. ఈ మేరకు నిర్వాసితులకు పరిహారం చెల్లించేందుకు సిద్ధమయ్యరు. అలాగే రెండు రోజుల్లో పనులు ప్రారంభించాలన్నారు ఆర్డీవో వెంకటేష్.