ఏపీలో మరో కొత్త రైల్వే లైన్.. ఈ రూట్‌లో తెలంగాణతో కనెక్టివిటీ, నిధులతో కేంద్రం గ్రీన్ సిగ్నల్

1 month ago 3
Kovvur To Bhadrachalam New Railway Line: ఏపీలో మరో కొత్త రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. దశాబ్దాల నిరీక్షణకు దాదాపు తెర పడింది.. ఈ మేరకు కేంద్రం తగినంత బడ్జెట్‌ కేటాయించింది. చిన్న మార్పులతోనే ఈ మార్గం పూర్తి చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఇప్పటి వరకు సర్వేల పేరిట జరిగిన కాలయాపనకు స్వస్తి పలికారు. కొవ్వూరు–భద్రాచలం రైల్వే లైనును వచ్చే ఐదేళ్లలో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రైల్వేమంత్రి రాజమహేంద్రవరం ఎంపీ పురందేశ్వరికి రాత పూర్వకంగా తెలిపారు.
Read Entire Article