ఏపీలో మరో నేషనల్ హైవే.. నాలుగు వరుసలుగా.. ఆ రూట్లోనే.. కేంద్రానికి చేరిన డీపీఆర్

1 month ago 8
ఏపీలో మరో నాలుగు వరుసల జాతీయ రహదారి నిర్మాణం కానుంది. 165వ జాతీయ రహదారి విస్తరణ పనులు చేపట్టనున్నారు. ఈ మేరకు రహదారి విస్తరణకు సంబంధించిన టీడీపీ సిద్ధమైంది. అధికారులు కేంద్రానికి కూడా సమర్పించారు. రూ.2400 కోట్ల అంచనా వ్యయంతో ఈ డీపీఆర్ రూపొందించారు. కేంద్రానికి ఇప్పటికే డీపీఆర్ సమర్పించగా.. ఈ నెలాఖరులోగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
Read Entire Article