ఏపీలో మరో భారీ ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం.. రూ.21వేల కోట్లతో గ్రీన్‌ ఎనర్జీ కారిడార్‌

2 hours ago 2
AP Green Energy Corridor Approved From Union Ministry of Renewable Energy: ఏపీలో గ్రీన్‌ ఎనర్జీ కారిడార్‌కు కేంద్రం ఆమోదం తెలిపింది.రూ.21,500 కోట్లతో కొత్త ట్రాన్స్‌మిషన్‌ నెట్‌వర్క్‌ ఏర్పాటు చేయనున్నారు. 10 ఏళ్లలో ప్రాజెక్టు పూర్తి చేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. 4 దశల్లో 1,200 సర్క్యూట్‌ కి.మీ.ల లైన్లు ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టుకు కేంద్ర పునరుత్పాదక ఇంధన వనరుల మంత్రిత్వశాఖ ఆమోదం తెలిపింది.
Read Entire Article