ఏపీలో మరో రైల్వే లైన్.. ఆ మార్గంలో డబ్లింగ్ పనులు.. సీఎం వద్ద ప్రతిపాదన..

11 months ago 29
టీడీపీ కూటమి సర్కారు అధికారంలోకి రావటంతో ఏపీలో పలు ప్రాజెక్టులలో కదలిక వస్తోంది. ఈ క్రమంలోనే కొత్త ప్రాజెక్టుల నిర్మాణంతో పాటుగా నూతన ప్రతిపాదనలు కూడా వస్తున్నాయి. తాజాగా చిత్తూరు జిల్లా కలెక్టర్ సీఎం చంద్రబాబుకు కొత్త రైల్వే లైన్ ప్రతిపాదనలు పంపారు. తిరుపతి బెంగళూరు వయా కుప్పం మార్గంలో ప్రస్తుతం సింగిల్ లైన్ ఉంది. అయితే ఈ రైల్వే మార్గాన్ని డబ్లింగ్ చేయాలని జిల్లా కలెక్టర్ కోరారు. సింగిల్ లైన్ కారణంగా రైళ్ల వెయిటింగ్ పీరియడ్ పెరుగుతోందని.. డబ్లింగ్ చేయాలని కోరారు.
Read Entire Article