ఏపీలో మరోసారి మద్యం షాపులకు వేలం.. వెంటనే దరఖాస్తు చేస్కోండి

1 month ago 3
Andhra Pradesh Bars Notification: ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి మద్యం షాపులకు ఎక్సైజ్ శాఖ వేలం పాట నిర్వహించబోతోంది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా 53 బార్లకు నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ నెల 22 వరకు బార్లకు సంబంధించి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ నెల 24న ఈ వేలం నిర్వహించనున్నారు.. ఈ నెల నుంచి 2025 ఆగష్టు 31 వరకూ లీజుకు అనుమతిచ్చేందుకు దరఖాస్తులకు అవకాశం కల్పించారు.. ఆన్‌లైన్‌ ఫీజు చెల్లించి ఆన్ లైన్‌లో దరఖాస్తలు చేసుకోవచ్చు.
Read Entire Article