ఏపీలో మహిళల కోసం అద్భుతమైన అవకాశం.. డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే చాలు

1 month ago 4
Andhra Pradesh Government Rapido: ఏపీ ప్రభుత్వం వినూత్న ఆలోచన చేసింది.. రాష్ట్రవ్యాప్తంగా మహిళ రైడర్లను ప్రోత్సహించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వం ర్యాపిడోతో కీలక ఒప్పందం చేసుకుంది. రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో మహిళా రైడర్లు సేవల్ని త్వరలో అందుబాటులోకి తీసుకురానుంది. డ్రైవింగ్ లైసెన్సులు ఉన్నవారికి ఈ బైక్‌లు, ఆటోలను కేటాయించనున్నారు. ముందుగా పలు ముఖ్యమైన నగరాల్లో ఈ సేవల్ని అందుబాటులోకి తీసుకున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article