ఏపీలో మహిళల కోసం సరికొత్త ఆలోచన.. ఉచితంగానే, చంద్రబాబు కీలక నిర్ణయం

4 weeks ago 3
Andhra Pradesh Women Work From Home: ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు ఇంటి నుంచే పనికల్పించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ మేరకు కో-వర్కింగ్‌ స్పేస్‌ సెంటర్లు, నైబర్‌హుడ్‌ వర్కింగ్‌ స్పేస్‌ సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు. ఈ మేుకు సీఎం చంద్రబాబు అమరావతి సచివాలయంలో సమీక్షించారు. చదువుకున్న మహిళలు గృహిణులుగా మిగిలిపోకూడదని.. వారికి అవకాశాలు కల్పించాలని అభిప్రాయపడ్డారు చంద్రబాబు. ఈ మేరకు చంద్రబాబు అధికారులకు పలు కీలకమైన సూచనలు చేశారు.
Read Entire Article