ఏపీలో మహిళలకు ఉచిత బస్సు పథకం.. అదనంగా ఎన్ని బస్సులు కావాలో తెలుసా, రోజుకు ఎంతవుతుందంటే!

1 month ago 4
AP Free Bus Scheme: ఏపీ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు పథకం అమలుపై ఫోకస్ పెట్టింది. మూడు రోజుల క్రితం ఈ పథకంపై అమలు కోసం రవణా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ ఛైర్మన్‌గా.. ఏపీ మహిళా సంక్షేమశాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, హోంమంత్రి వంగలపూడి అనిత సభ్యులుగా కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఈ కమిటీ అధ్యయనం చేస్తోంది.. అయితే ఈ పథకంపై ప్రాథమిక అంచనాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article