ఏపీలో మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు.. దరఖాస్తు చేసుకోండి

7 hours ago 1
Andhra Pradesh Government Sewing Machine Free Distribution For Women: ఏపీ ప్రభుత్వం మహిళలకు ఉపాధి కల్పించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేయనుంది.. ఈ మేరకు దరఖాస్తుల్ని స్వీకరించనుంది. మొత్తం లక్షమందికి ఈ మిషన్లను పంపిణీ చేయనుంది.. అంతేకాదు ఉచితంగా మిషన్లు ఇవ్వడంతో పాటుగా టైలరింగ్‌లో కూడా ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నారు. బీసీ, ఈడబ్ల్యూఎస్‌ మహిళలకు ఈ మిషన్లను ఉచితంగా పంపిణీ చేస్తారు.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article