ఏపీలో మహిళలకు గుడ్‌న్యూస్.. రూ.50వేలు కట్టాల్సిన పనిలేదు, పూర్తిగా ఉచితం.. త్వరపడండి

1 month ago 7
Andhra Pradesh Govt Egg Carts Free For Women: ఏపీ ప్రభుత్వం మహిళల కోసం మరో పథకాన్ని తీసుకొచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ఎగ్‌మార్ట్‌లకు అవకాశం కల్పిస్తోంది. రూపాయి కట్టకుండా రూ.50వేలు విలువైన కార్ట్, ఇతర వస్తువులు అందజేస్తారు. అంతేకాదు వీరికి శిక్షణ కూడా ఉంటుంది. ఈ మేరకు మెప్మా నెక్‌తో ఒప్పందం కూడా చేసుకుంది. ఆసక్తి ఉన్న మహిళలకు ఎగ్‌మార్ట్‌ల కోసం దరఖాస్తు చేసుకోవాలని కోరుతున్నారు. ఇప్పటికే పలు జిల్లాల్లో మార్ట్‌లు ప్రారంభించారు.
Read Entire Article