Andhra Pradesh Govt Women Free Tailoring Training: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బీసీలకు స్వయం ఉపాధి పథకాలను అమలు చేయాలని భావిస్తోంది. ఈ మేరకు బీసీ సంక్షేమశాఖ అధికారులు పథకాలకు రూపొందించి సీఎం చంద్రబాబుకు పంపించారు. అక్కడ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే అమలు చేస్తారు. వీటిలో బీసీ, ఈబీసీ మహిళలకు ఉచిత టైలరింగ్ శిక్షణతో పాటుగా యువతకు జనరిక్ మందులషాపు ద్వారా ఉపాధి పొందేలా ప్లాన్ చేస్తున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.