ఏపీలో మినీ మార్టులు.. తక్కువ ధరకే నాణ్యమైన నిత్యావసర వస్తువులు.. మంత్రి కీలక ప్రకటన

1 hour ago 1
Andhra Pradesh 1000 Mini Marts In State: రాష్ట్రంలో రేషన్‌ దుకాణాల ద్వారా నాణ్యమైన బియ్యం పంపిణీ చేస్తామన్నారు పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. త్వరలో రేషన్ షాపుల్లో స్టీమ్‌ రైస్‌ పంపిణీ చేస్తామని.. ఈ ఏడాది మధ్యాహ్న భోజన పథకంలో పైలట్‌ ప్రాజెక్టుగా అమలు చేయబోతున్నామని.. ఎన్‌సీసీఎఫ్‌ సహకారంతో 1,000 మినీ మార్టులు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ మినీ మార్టుల ద్వారా తక్కువ ధరకే నిత్యావసరాలను అందజేస్తామన్నారు.
Read Entire Article