ఏపీలో మూడు కొత్త ఎయిర్‌పోర్ట్‌లపై కీలక అప్డేట్.. రూ.5,545 కోట్లతో.. ఈ జిల్లాలకు మహర్దశ

3 weeks ago 12
Andhra Pradesh Govt Plans Three New Airports With Rs 5545 Crores: ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో మూడు విమానాశ్రయాలకు సంబంధించి తొలి దశకు రూ.5,545 కోట్లు అవుతుందని అంచనా వేసింది. అమరావతి, శ్రీకాకుళం, కుప్పం ఎయిర్‌పోర్టులకు టీఈఎఫ్‌ఆర్‌లు సిద్ధం చేసింది. భూసేకరణకు సంబంధించిన సైట్‌ క్లియరెన్స్‌ కోసం కేంద్ర విమానయానశాఖకు ప్రతిపాదనలు పంపించింది. ఈ మూడు విమానాశ్రయాల నిర్మాణం.. భూసేకరణపైఫోకస్ పెట్టింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article