ఏపీలో మే నెలలో విచిత్రం.. ఓవైపు పిడుగులతో కూడిన వర్షాలు, మరోవైపు మాడుపగిలే ఎండలు

10 months ago 45
ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం విచిత్ర వాతావరణం నెలకొంది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. మరికొన్ని జిల్లాల్లో మాత్రం మాడు పగిలేలా ఎండలు కొడుతున్నాయి. దీంతో ప్రజలు అటు అనావృష్టి, ఇటు అతివృష్టితో అల్లాడిపోతున్నారు. మరోవైపు.. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తం అయింది. అటు వర్షాలు పడే జిల్లాలకు.. ఇటు ఎండలు కొట్టే జిల్లాలకు కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
Read Entire Article