ఏపీలో మోగిన ఎన్నికల నగారా.. మార్చి 20న పోలింగ్.. నాగబాబుకు లక్కీ ఛాన్స్!

3 hours ago 1
గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగియకముందే.. ఏపీలో మరో ఎన్నికల నగారా మోగింది. ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఐదు ఎమ్మెల్సీ స్థానాల కోసం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. మార్చి 3వ తేదీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. మార్చి 20న పోలింగ్, అదే రోజు కౌటింగ్ నిర్వహించనున్నారు. మరోవైపు ఐదు స్థానాలు కూటమికే దక్కే అవకాశాలు ఉండటంతో, కూటమిలో ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉంది. నాగబాబును మంత్రిని చేస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీగా చేసి ఆ తర్వాత మంత్రిని చేస్తారనే వార్తలు వస్తున్నాయి.
Read Entire Article