Andhra Pradesh Job Calendar On January 12th Release: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. నూతన సంవత్సర వేళ.. సంక్రాంతి సందర్భంగా, స్వామి వివేకానంద జయంతి సందర్భంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన కొత్త నోటిఫికేషన్లతో పాటుగా గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లకు సంబంధించిన పరీక్షల షెడ్యూల్‌పైనా క్లారిటీ వస్తుందంటున్నారు. యువత ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఉద్యోగాల భర్తీ చేయనుంది.