ఏపీలో రికార్డు స్థాయిలో ఎండలు.. ఈ జిల్లాల ప్రజలకు APSDMA హెచ్చరిక, జాగ్రత్తగా ఉండాలి

4 months ago 23
Andhra Pradesh High Temperatures Heat Waves Alert: ఏపీలో ఎండ తీవ్రత పెరిగింది. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతాయని, వడగాలులు ప్రభావం చూపుతాయని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఇవాళ కూడా ఎండలు, వేడి గాలుల తీవ్రత కొనసాగుతుందని తెలిపింది. గురువారం నంద్యాల జిల్లా సంజామలలో అత్యధికంగా 45.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 215 మండలాల్లో 40°C పైగా ఉష్ణోగ్రతలు రికార్డ్ అయ్యాయి.
Read Entire Article