Andhra Pradesh Liquor Sales Record: ఆంధ్రప్రదేశ్‌లో మద్యం అమ్మకాలు భారీగా జరిగాయి. అక్టోబర్ 16 నుంచి డిసెంబర్ 9 వరకు రికాస్డు స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. 61.63 లక్షల కేసుల మద్యం, 19.33 లక్షల కేసుల బీర్లు విక్రయించారు. రాష్ట్రవ్యాప్తంగా 3,300 లిక్కర్ షాపుల్లో రూ.4,677 కోట్ల విలువైన మద్యం వ్యాపారం జరిగినట్లు ఎక్సైజ్ శాఖ తెలిపింది. మద్యం అమ్మకాలకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.