ఏపీలో రెండేళ్లలో 12 పెళ్లిళ్లు చేసుకున్న యువతి.. తల్లితో కలిసి, అబ్బాయిలూ జాగ్రత్త

1 year ago 22
Konaseema Serial Bride Scam: కోనసీమ జిల్లాలో ఓ నిత్య పెళ్లి కూతురి బాగోతం వెలుగులోకి వచ్చింది. ఆమె తన తల్లితో కలిసి విడాకులు తీసుకున్న 12 మందిని పెళ్లి పేరుతో మోసం చేసింది. బాధితుల నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేసి వేధించారని ఆరోపణలు వస్తున్నాయి. డబ్బులు ఇవ్వని వారిని మరింత వేధించడంతో కొందరు ఆత్మహత్యకు కూడా ప్రయత్నించారు. బాధితులు ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
Read Entire Article