Andhra Pradesh Ration Card eKYC Update 2026: ఏపీలో రేషన్ కార్డులు ఉన్నవారిని ప్రభుత్వం అలర్ట్ చేసింది. ఈ కేవైసీ ప్రక్రియ పెండింగ్ ఉన్నవారు వెంటనే పూర్తిచేయాలని సూచిస్తున్నారు. మే నెలాఖరులోపు ఈ ప్రక్రియను పూర్తి చేయాలంటున్నారు. ఒకవేళ ఈ కేవైసీ పూర్తిచేయకపోతే రేషన్ సరుకులు పంపిణీని నిలిపివేస్తారు. ఈ నెలాఖరు లోపు ప్రతి ఒక్కరూ ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సిందేనని చెబుతున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.