ఏపీలో రేషన్ కార్డులు ఉన్నవారికి గుడ్‌న్యూస్.. ఇక నో టెన్షన్, ఏప్రిల్ 30 వరకు గడువు పెంపు

3 weeks ago 8
Andhra Pradesh Ration Card Holders EKYC April 30th: ఏపీలో రేషన్ కార్డులు ఉన్నవారికి అధికారులు రిలీఫ్ ఇచ్చారు. మార్చి 31 వరకు ఉన్న గడువును ఏప్రిల్ 30 వరకు పొడిగించారు. అంటే మరో నెల పాటూ రేషన్ కార్డులు ఉన్నవారికి మంచి అవకాశం దక్కింది.బియ్యం కార్డుదారులు ఆన్‌లైన్ ద్వారా ఈకేవైసీ చేసుకునే ప్రక్రియ ఏప్రిల్ 30 వరకు పొడిగించారు. ప్రస్తుతం పరీక్షలు జరగడం వల్ల పిల్లలు అందుబాటులో లేకపోవడం, కొన్ని సందేహాలు ఉన్నాయి.
Read Entire Article