ఏపీలో రేషన్ కార్డులు ఉన్నవారికి గుడ్‌న్యూస్.. ఇక నో టెన్షన్, జూన్ 30 వరకు గడువు పెంపు

10 months ago 11
Andhra Pradesh Ration Card Holders EKYC Extended June 30th: ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఈ-కేవైసీ గడువును జూన్ 30 వరకు పొడిగించింది. సాంకేతిక సమస్యలు, ఇతర కారణాల వల్ల ఈ ప్రక్రియను పూర్తి చేయని వారు సద్వినియోగం చేసుకోవాలని సూచించింది. బోగస్ కార్డులను తొలగించి, రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా నిరోధించడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. గడువులోగా ఈ-కేవైసీ పూర్తి చేసుకోకుంటే రేషన్ నిలిపివేయబడుతుంది, ప్రభుత్వ పథకాలకు అనర్హులు అవుతారు.
Read Entire Article