ఏపీలో రేషన్‌కార్డులు ఉన్నవారికి గుడ్‌న్యూస్.. కేజీ రూ.18 మాత్రమే, షాపుల్లో తీసుకోవచ్చు

4 months ago 10
Andhra Pradesh Ration Shops Wheat Flour Rs 18 Per Kg: ఏపీలో రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. పట్టణాల్లో గోధుమపిండి కిలో రూ.18కే. జనవరి 1 నుంచి పంపిణీ. పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై కఠిన చర్యలు. మొంథా తుఫాను బాధితులకు సాయం. స్మార్ట్ కార్డుల పంపిణీ దాదాపు పూర్తి. రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తూ కీలక సంస్కరణలు చేపట్టింది. ఈ ఖరీఫ్ లో ధాన్యం కొనుగోలుకు పటిష్ట ఏర్పాట్లు.
Read Entire Article