ఏపీలో రేషన్ కార్డులు ఉన్నవారికి జూన్ 30 వరకే ఛాన్స్.. ఇలా చేయకపోతే రేషన్ కార్డ్ రద్దు!

11 months ago 27
Andhra Pradesh Ration Card Holders EKYC June 30th: ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ కార్డుదారులకు ముఖ్యమైన సూచన.. రేషన్ కార్డులకు సంబంధించి ఈకేవైసీ చేయించడానికి గడువు ఈ నెల 30తో ముగుస్తుంది. అధికారులు రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ఈ ప్రక్రియను పూర్తి చేయాలని కోరుతున్నారు. సంక్షేమ పథకాలతో పాటు ఇతర ప్రయోజనాలు పొందడానికి ఈకేవైసీ తప్పనిసరి. ఐదేళ్లలోపు పిల్లలకు, 80 ఏళ్లు పైబడిన వృద్ధులకు మినహాయింపు ఉంది. గడువులోగా పూర్తి చేయని వారి కార్డులు రద్దు అవుతాయని అధికారులు హెచ్చరిస్తున్నారు.
Read Entire Article