ఏపీలో రేషన్‌కార్డులు ఉన్నవారికి శుభవార్త.. ఇకపై అవి తక్కువ ధరకే, మంత్రి కీలక ప్రకటన

10 months ago 30
AP Govt Plans GCC Products In Ration Shops: రేషన్ పంపిణీతో పాటుగా రేషన్ కార్డుల విషయంలో ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు. గిరిజన ఉత్పత్తులను రేషన్ షాపుల్లో అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. గిరిజన సహకార సంస్థలతో త్వరలో ఒప్పందం కుదుర్చుకుంటామన్నారు.ప్రజలకు నాణ్యమైన ఉత్పత్తులు అందుతాయన్నారు. గిరిజన ఉత్పత్తులను ప్రజలకు చేరువ చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. అంటే గిరిజనులు తయారు చేసిన వస్తువులు ఇకపై రేషన్ షాపుల్లో కూడా దొరుకుతాయి.
Read Entire Article