ఏపీలో రేషన్‌కార్డులు ఉన్నవారు ఈ నెల 30లోపు ఇలా చేయాల్సిందే.. లేకపోతే ప్రభుత్వ పథకాలు రావు

10 months ago 22
Andhra Pradesh Ration Card Holders EKYC: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు ఈకేవైసీ గడువును ఏప్రిల్ 30 వరకు పొడిగించింది. ఇంకా లక్షా 750 మంది ఈకేవైసీ పూర్తి చేయాల్సి ఉంది. చనిపోయిన వారి పేర్లను తొలగించకపోవడం, చిరునామాలు మారడం వంటి కారణాల వల్ల ఈ ప్రక్రియ ఆలస్యమవుతోంది. ఐదేళ్లు పైబడిన పిల్లల ఆధార్ బయోమెట్రిక్ అప్‌డేట్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. రేషన్ కార్డుదారులు వెంటనే ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది.
Read Entire Article