ఏపీలో రైతుల కోసం ప్రత్యేకంగా రూ.100 కోట్లు.. చంద్రబాబు ఐడియా అదిరింది

1 month ago 4
AP Govt Special Fund Rs 100 Crores To Farmers: ఏపీ ప్రభుత్వం రైతుల కోసం సరికొత్త కార్యాచరణను సిద్ధం చేస్తోంది. రెండు రోజుల క్రితం అసెంబ్లీలో ముఖ్మమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పినట్లుగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రైతుల సంక్షేమం కోసం, వారికి మానసికంగా ఆత్మస్థైర్యం నింపేందుకు అడుగులు వేస్తోంది. ఈ మేరకు ప్రభుత్వం రైతుల కోసం రూ.100 కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తోంది.
Read Entire Article