ఏపీలో రైతులకు పండగే.. ఏకంగా రూ.23వేలు, ఒక్కసారిగా పెరిగింది.. తెగ కొనేస్తున్నారు!

1 month ago 5
Red Chilli Prices Soar In Guntur Market Yard: సంక్రాంతి పండుగ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో మిరపకాయల ధరలు గణనీయంగా పెరిగాయి. గుంటూరు మిర్చియార్డులో పలు రకాల మిర్చికి డిమాండ్ ఒక్కసారిగా పెరగడంతో పాటు, దిగుబడులు తగ్గాయి. ఈ క్రమంలో ధరల పెరిగాయి. అంతేకాదు ప్రధానంగా కారం మిల్లులు, పచ్చళ్ల తయారీదారుల నుంచి అధిక కొనుగోళ్లు మార్కెట్‌ను పుంజుకునేలా చేస్తున్నాయి. ఈ ధరల పెరుగుదల రైతులకు ఊరటనిస్తోంది.. వారంతా ఎంతో సంతోషంగా ఉన్నారు.
Read Entire Article