ఏపీలో రైతులకు ముఖ్య గమనిక.. ఈ నెల 31 వరకు ఛాన్స్, దరఖాస్తు చేస్కోండి

3 months ago 8
Ap Govt Crop Insurance Apply: ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోయిన రైతులకు అండగా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రధానమంత్రి ఫసల్‌బీమా, వాతావరణ ఆధారిత బీమా పథకాలను అమలు చేస్తున్నాయి. రబీ సీజన్‌కు సంబంధించి వివిధ పంటలకు ఈ బీమా వర్తింపజేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. డిసెంబర్ 31 లోపు వరి, డిసెంబర్ 15 లోపు వేరుసెనగ, టమాటా, జనవరి మూడో తేదీలోపు మామిడి రైతులు ప్రీమియం చెల్లించాలి. ఈ పథకాలు రైతులకు ఆర్థిక భరోసా కల్పిస్తాయి.
Read Entire Article