Ap Minister On 22A Lands Issues: ఆంధ్రప్రదేశ్‌లో 22ఏ భూముల సమస్యలపై రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ కీలక ఆదేశాలు జారీ చేశారు. 22ఏ భూముల సమస్యలకు పరిష్కారం చూపించాలన్నారు.. రైతులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా చూడాలని సూచనలు చేశారు. త్వరలో ఈ భూముల అంశంలో ఓ విధాన ప్రకటన కూడా ఉంటుందన్నారు. అలాగే రెవెన్యూ క్లినిక్‌లతో మంచి ఫలితాలు వస్తున్నాయన్నారు మంత్రి.. కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు, రీ సర్వే అంశాలపై మంత్రి దిశా నిర్దేశం చేశార.