ఏపీలో రైతులు ఒక్కొక్కరికి రూ.20వేలు.. అన్నదాత సుఖీభవ పథకంపై కీలక ప్రకటన

1 year ago 25
Annadata Sukhibhava Scheme Update: టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన పొలిట్‌బ్యూరో సమావేశం నిర్మించారు. నాలుగున్నర గంటల పాటు సాగిన సమావేశంలో రాష్ట్ర పురోగతిపై చర్చించారు. పథకాలు, ససమస్యలపై చర్చ జరిగింది.. మేనిఫెస్టో అమలు మీద కూడా కూలంకషంగా చర్చించారు. అయితే రాాష్ట్రంలో అమలు చేయాల్సిన పథకాలపై చర్చించారు. మూడు పథకాల అమలుపై కీలక ప్రకటన చేశారు.. అలాగే మరికొన్ని అంశాలపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు.
Read Entire Article