ఏపీలో రైతులు రెడీగా ఉండండి, అకౌంట్‌లలో రూ.20వేలు.. చంద్రబాబు కీలక ప్రకటన

1 year ago 38
Annadata Sukhibhava Scheme: ఏపీ ముఖ్యమంద్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రైతులకు అన్నదాత సుఖీభవ పథకం అమలు, డబ్బులు విడుదలపై క్లారిటీ ఇచ్చారు. జిల్లా కలెక్టర్ల సదస్సులో ఆయన కీలక ప్రకటన చేశారు.. డబ్బులు విడుదల అంశంపై స్పష్టత ఇచ్చారు. అలాగే జిల్లాల ప్రగతి బాధ్యత కలెక్టర్లదేనని చెప్పారు.. కలెక్టర్లు చేసే పనులకు ప్రజల సంతృప్తే కొలమానం అన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి కృషి చెయ్యాలన్నారు. గత ప్రభుత్వంలో ఆసెంబ్లీ అర్థవంతంగా పని చేయలేదని, కూటమి ప్రభుత్వం వచ్చాక మంచి చర్చలు జరిగాయన్నారు.
Read Entire Article