ఏపీలో రైలు ప్రయాణికులకు ఈ విషయం తెలుసా.. ఈ ఎక్స్‌ప్రెస్ రైలు ఆ రెండు స్టేషన్‌లలో ఆగదు

1 month ago 3
Janmabhoomi Express Train Schedule Changed: ఏపీ నుంచి నిత్యం లక్షలాదిమంది ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు రైళ్ల ద్వారా ప్రయాణిస్తుంటారు. ఎక్కువమంది హైదరాాబాద్ కూడా వెళుతుంటారు.. ఈ క్రమంలో హైదరాబాద్ వెళ్లే ఎక్స్‌ప్రెస్ షెడ్యూల్ మార్పుపై వాల్తేర్‌ డివిజన్ రైల్వే అధికారులు కీలక ప్రకటన చేశారు. ఇకపై ఎక్స్‌ప్రెస్ రైలు ఆ రెండు స్టేషన్‌లలో ఆగదని ప్రకటించారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని సూచనలు చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article