ఏపీలో రైలు ప్రయాణికులకు ఎగిరి గంతేసే వార్త.. ఆ రెండు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు అక్కడా ఆగుతాయి

4 months ago 10
Machilipatnam To Visakhapatnam Train No 17219 Stoppage In Kovvur: రైల్వే ప్రయాణికులకు శుభవార్త. మచిలీపట్నం-విశాఖపట్నం, విశాఖపట్నం-కడప తిరుమల ఎక్స్‌ప్రెస్ రైళ్లకు కొవ్వూరు రైల్వే స్టేషన్‌లో కొత్తగా హాల్ట్‌లు మంజూరు చేశారు. ఈ నిర్ణయం వల్ల కొవ్వూరుతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల ప్రయాణికులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి తెలిపారు. పండగల రద్దీ దృష్ట్యా విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్లు కూడా నడుపుతున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article