ఏపీలో రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్కడా ఆగనున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు

3 months ago 8
Kalaburagi Vande Bharat Prasanthi Nilayam Halt: అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల ప్రజలకు శుభవార్త! ఇకపై సత్యసాయి ప్రశాంతి నిలయం రైల్వే స్టేషన్‌లో కూడా వందేభారత్ రైలు ఆగనుంది. కలబురగి-బెంగళూరు మధ్య నడిచే ఈ రైలుకు జనవరి 2, 2026 నుంచి రెండు నిమిషాల పాటు హాల్ట్ ఇవ్వనున్నారు. దీనితో పాటు మరికొన్ని రైళ్ల వేళల్లో కూడా మార్పులు చేశారు. త్వరలోనే హిందూపురంలో కూడా వందేభారత్ ఆగనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article