ఏపీలో రైల్వే ప్రయాణికులకు గమనిక.. కొత్తగా ఈ స్టేషన్లలోనూ ఆగనున్న ఎక్స్‌ప్రెస్ రైళ్లు

1 month ago 4
Two Trains Stopping In Ongole: ఏపీలో రెండు ప్రత్యేక రైళ్లకు మరో స్టేషన్‌లో ఆగనున్నాయి. ఈ మేరకు ప్రకాశం ఒంగోలు మీదుగా వెళ్లే రెండు ప్రత్యేక రైళ్లు ఇక నుంచి స్థానిక రైల్వేస్టేషన్‌లో ఆగనున్నాయి. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి విజ్ఞప్తి మేరకు.. 02121, 02122 జబల్పూర్‌-మధురై ఎక్స్‌ప్రెస్‌, 04717, 04718 తిరుపతి- జైపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను ఒంగోలులో నిలపనున్నారు. ఈ మేరకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ ఉత్తర్వులు ఇచ్చారు.
Read Entire Article