ఇందిరమ్మ ఇళ్ల సెకండ్ లిస్ట్.. మంత్రి కీలక ప్రకటన, రెడీగా ఉండండి

5 months ago 23
ఇందిరమ్మ ఇళ్ల సెకండ్ లిస్ట్‌పై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కీలక ప్రకటన చేశారు. ఏఫ్రిల్ నెలలో రెండో లిస్టు ఉంటుందని.. అర్హులైన వారికి ఇళ్లు మంజూరు చేస్తామని అన్నారు. సొంత నియోజకవర్గం ధర్మపురిలో ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించిన ఆయన.. ఇప్పటికే పనులు మెుదలు పెట్టిన వారు త్వరగా నిర్మాణాలు పూర్తి చేసుకోవాలని సూచించారు.
Read Entire Article