ఏపీలో 'లులు'ను మేమే వద్దన్నాం.. కారణాలు ఏంటో చెప్పిన మాజీ మంత్రి బొత్స

1 year ago 53
Botsa Satyanarayana Lulu Group: విశాఖలో లులు ప్రాజెక్టును తామే వద్దనుకున్నామని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. ఎకరం వంద కోట్లు విలువ చేసే 13 ఎకరాల్లో లులు సంస్థ కేవలం రూ.600 కోట్లతో మాల్‌ కడతామని చెప్పిందన్నారు. అది గిట్టుబాటుగా లేకపోవడంతో ఒప్పందం రద్దు చేసుకున్నామని చెప్పారు. అందుకు ప్రత్యామ్నాయంగా పోర్టు హాస్పిటల్‌ పక్కన ఇనార్బిట్‌ మాల్‌లో రూ.600 కోట్లతో 2 వేల మందికి ఉపాథి కల్పించేలా ఐటీ టవర్‌ కట్టిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పుడు విశాఖ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పాలన్నారు.
Read Entire Article